అధ్యాయము 03
‘మనత్తిడల్’లో దైవ సేవ,
తృతీయ సభ స్థాపన
క్రీ.శ. 1933వ సంవత్సరములో, జోసఫ్ తంబి పాండిచ్చేరిని వీడి ప్రస్తుతం ‘కుంభకోణం’ అతిమేత్రాసణములో ఉన్న ‘మణత్తిడల్’ అనే చిన్న గ్రామానికి
ఇరువురు బాలురులతో వెళ్ళారు. అప్పటిలో ‘మణత్తిడల్’ గ్రామము ‘మైకేల్ పట్టి’ అను విచారణ క్రింద
ఉండెడిది. గురుశ్రీ జ్ఞానాధిక్యం వారు అప్పటి విచారణ గురువులు.
 |
గురుశ్రీ జ్ఞానాధిక్యం గురువులతో తంబి
|