సాక్ష్యం 29
పేరు: నందిగం ఫ్రాన్సిస్
S/O: నందిగం అబ్రహం
పుట్టిన తేది: 30/03/1938
స్వగ్రామం: వేంపాడు
అడ్రస్: R M S కాలని, D. No. 1, R.R. Pet ఏలూరు, పశ్చిమ గోదావరి
జిల్లా, ఆంధ్రప్రదేశ్
మా నాన్నగారు నాకు తెలియజేసిన
విషయాలు: మాది వేంపాడు గ్రామం. బ్రదర్ జోసఫ్ తంబిగారు ప్రార్ధన నిమిత్తం, మా గ్రామమునకు రావడం జరిగింది. ప్రార్ధన అయినా తర్వాత ఇండ్లను సందర్శిస్తూ,
అలాగే మా ఇంటికి కూడా తంబిగారు వచ్చి, మా అమ్మతో ‘నీవు గర్భవతివి కదా! నీకు మగ పిల్లవాడు
పుడతాడు. ఆయనకు ఫ్రాన్సిస్ అని పేరు పెట్టు’ అని తెలియ జేసారట. అదేవిధంగా మా అమ్మకు మగ బిడ్డడు పుట్టటం
జరిగింది. ఆవిధంగా నాకు ఫ్రాన్సిస్ అని పేరు పెట్టారు. వేడి, వేడి పాలు ఇస్తే మంచి నీళ్ళు ప్రాయంగా
తాగేవారని మా నాన్నగారు చెప్పారు. బ్రదర్ తంబి గారిని నేను చిన్న పిల్ల వాడిగా వుండగా చూశాను, కాని నాకు సరిగా
గుర్తులేదు.
No comments:
Post a Comment