Monday, May 18, 2020

సాక్ష్యం 14

సాక్ష్యం 14

పేరు             :         దాసరి సువార్తమ్మ
W/O            :         ప్రసాదరావు
వయస్సు        :         78 సం.లు
వృత్తి             :         కూలి
అడ్రస్            :         కేసరపల్లి  (పోస్ట్), గన్నవరం మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్

బ్రదర్ జోసఫ్ తంబి గారితో పాటు ప్రార్ధనలకు ఆయన వెంట బజారులలో తిరుగుతూ ఉండేవారము. పిల్లలందరినీ గుడికి పిలిచి అందరితో ప్రార్ధన చేసేవారు. మా నాన్న వాళ్ళతో పాటు కూలి పనులకు కూడా వెళ్ళేవారు. బట్టలు అందరికీ  పంచేవారు ఎవరైనా దొంగలు పడితే వెంటనే తెలియ పరిచేవారు.

దాసరి సువార్తమ్మ, కేసరపల్లి


 దాసరి సువార్తమ్మ

No comments:

Post a Comment