Thursday, May 14, 2020

సాక్ష్యం 18

సాక్ష్యం 18

పేరు             :         అన్నమ్మ పుట్ల
వయస్సు        :         87 సం.లు
వృత్తి             :         రిటైర్డ్ టీచర్
అడ్రస్        :     H. No. 32-34-57, మసీదు వీధి, SRR కాలేజీ ఎదురుగా, మాచవరం,    విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.
ఫోను            :         0866-2436039

అప్పుడు మేము కోడూరుపాడు అనే గ్రామములో పని చేస్తున్నాము. కాపురం మాత్రం కేసరపల్లి. ఒక రోజు ఉదయం, బ్రదర్ జోసఫ్ తంబి గారు మా ఆయన దగ్గరకు వచ్చి, పెద్దావుటపల్లి అమ్మగార్ల ఇంటిలో పండుగ రోజు కావున, ఒక గొర్రెపిల్లను కొనడానికి ఫాదర్ కల్దిరారో గారు మా ఆయనను పిలుచుకు రమ్మన్నారు అని వచ్చారు. ఆ సమయానికి నాకు విపరీతమైన జ్వరం. మా పిల్లలు ఇద్దరికీ పొంగులాంటి వ్యాధితో బాధపడుతూ జ్వరముతో ఉన్నారు. ఈ పరిస్థితిలో నేను రావడం వీలు పడదు అని తంబిగారితో చెప్పారు.

అయినప్పటికినీ, కల్దిరారో ఫాదరు గారి మీద గౌరవంతో మళ్ళీ వెంటనే బయలుదేరి అవుటపల్లికి వెళ్లి పోయారు. అక్కడ కల్దిరారో ఫాదరు గారు మా ఆయనపై కోప్పడ్డారు. అవుటపల్లి నుండి మా ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు, “ఎలీషా, ఎలీషా” అనే మాటలు తంబిగారి ఇంటిలో నుండి వినిపించాయి. ఎలీషా గారు వెళ్లి చూడగా ఆయనకు పంచ గాయాలు వచ్చి మహావేదనతో తండ్రి దేవునికి మొరపెట్టు కుంటున్నారు. మా ఆయన చాలా బాధ పడ్డారంట! తరువాత బయటికి వచ్చి నేను పలానా రోజున చనిపోతాను అని చెబితే ఆయన నవ్వారంట! కాని, తంబి గారు చెప్పిన రోజే చని పోయారు. ఇది యధార్ధము.

అన్నమ్మ పుట్ల, విజయవాడ
1 ఆగష్టు 2009

 అన్నమ్మ పుట్ల

No comments:

Post a Comment