సాక్ష్యం 20
పేరు : జేమ్స్ లార్డ్ బెర్నార్డ్ షా గోగులమూడి (అర్జునరావు)
తండ్రి : హెన్రీ
వయస్సు : 26/01/1950
వృత్తి : రిటైర్డ్ టీచర్
అడ్రస్ : రాణిగారి తోట, D.No. 41- 28/1-39-40, విజయవాడ, కృష్ణా జిల్లా.
ఫోన్ : 9885164436
నేను ప్రొద్దుటూరు గ్రామ నివాసిని. ప్రస్తుతము విజయవాడలో నివాస ముంటున్నాను. మా తండ్రి గారైన హెన్రీ గారు చిన్న తనములో
ప్రొద్దుటూరు గ్రామములోని మా ఇంటి ముందున్న రేగుచెట్టు ఎక్కి పండ్లు కోసుకుంటున్న సమయంలో
బ్రదర్ జోసఫ్ తంబి గారు గ్రామములో ప్రార్ధన నిమిత్తమై వచ్చి పర్యటిస్తూ, “నీకేనా? రేగుపండ్లు? నాకు పెట్టవా?” అని మా తండ్రిగారిని అడుగగా, మా తండ్రి గారు బ్రదర్ జోసఫ్ తంబి గారికి
ఒక గుప్పెడు రేగు పండ్లు పెట్టారు. అవి తంబి గారు గ్రామములో కనిపించిన ప్రతీ
ఒక్కరికి గుప్పెడు చొప్పున పెట్టారని, ఆ తదుపరి విచారింపగా, అది చాలా అద్భుతమైన నెపముతోనే అలా తంబిగారు పంచారు అని మేమంతా ఆశ్చర్యంలో
మునిగి పోయినామని మా తండ్రి గారైన హెన్రీ గారు, బ్రదర్ జోసఫ్ తంబి గారు చేసిన ఘన కార్యంగా
చెప్పేవారు.
జేమ్స్ లార్డ్ బెర్నార్డ్ షా
గోగులమూడి (అర్జునరావు), విజయవాడ
జేమ్స్ లార్డ్ బెర్నార్డ్ షా |
No comments:
Post a Comment